ముందుకడుగు వేసి మొదట నిలువు!.

డా. కల్లూరి ఆనందరావు
15 Feb 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.......................................................
కునుకు తీసినంత వెనుక నుండెడి వాడు
నిన్ను వెనుక వేయు దినము లివ్వి!
కరిగి పోవునట్టి కాల గమనమందు
ముందుకడుగు వేసి మొదట నిలువు!.
