కొత్త దారి రూపు దిద్దవోయి!.

డా. కల్లూరి ఆనందరావు
14 Feb 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.................................................
ఉన్న దారులన్ని మూసుకొనిన నాడు
ముక్కు మూసుకొనుచు ఊరుకోకు!
దుఃఖపడుట మాని చక్కగా యోచించి
కొత్త దారి రూపు దిద్దవోయి!.
