గుండెలోని ప్రేమ కుఱుచ మోహము కాదు!

డా. కల్లూరి ఆనందరావు
14 Feb 2026
ఇష్టపడిన చోట యిమడ గలుగుటన్న!
కష్టమందు కూడ ఇష్ట పడుట?
గుండెలోని ప్రేమ కుఱుచ మోహము కాదు !
రెండు జీవితాలు పండు చోటు!.
గుండెలోని ప్రేమ కుఱుచ మోహము కాదు!

డా. కల్లూరి ఆనందరావు
14 Feb 2026
ఇష్టపడిన చోట యిమడ గలుగుటన్న!
కష్టమందు కూడ ఇష్ట పడుట?
గుండెలోని ప్రేమ కుఱుచ మోహము కాదు !
రెండు జీవితాలు పండు చోటు!.