పదుగురు నిను విడిచి బ్రతుక గలరె?.

డా. కల్లూరి ఆనందరావు

12 Feb 2026

నిన్ను కించపరచు నిందకు భయమేల?
నిజము నేస్తమెపుడు ! నిన్ను విడదు!
పలికిన ప్రతి మాట పరుల మేలును కోర
పదుగురు నిను విడిచి బ్రతుక గలరె?.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN