బాటను పయనించు!ప్రగతి నీదె!.

డా. కల్లూరి ఆనందరావు
12 Feb 2026
ఉబుసుబోని వారి ఊసులు మనకేల?
ఉన్న కాలమంత ఊడ్చి వేయు!
గట్టి పనులు జేయు మేటి మేధావుల
బాటను పయనించు!ప్రగతి నీదె!.
బాటను పయనించు!ప్రగతి నీదె!.

డా. కల్లూరి ఆనందరావు
12 Feb 2026
ఉబుసుబోని వారి ఊసులు మనకేల?
ఉన్న కాలమంత ఊడ్చి వేయు!
గట్టి పనులు జేయు మేటి మేధావుల
బాటను పయనించు!ప్రగతి నీదె!.