కలసి నడచినపుడు కావ్య మౌను!.

డా. కల్లూరి ఆనందరావు
09 Feb 2026
ఒకరికి వొకరున్న ఉర్వి స్వర్గము కాద?
ఇరువురి కలలన్ని నిజము కావ?
జీవనమ్ము లోన నవ్యత ననలెత్తి
కలసి నడచినపుడు కావ్య మౌను!.
కలసి నడచినపుడు కావ్య మౌను!.

డా. కల్లూరి ఆనందరావు
09 Feb 2026
ఒకరికి వొకరున్న ఉర్వి స్వర్గము కాద?
ఇరువురి కలలన్ని నిజము కావ?
జీవనమ్ము లోన నవ్యత ననలెత్తి
కలసి నడచినపుడు కావ్య మౌను!.