లక్ష్య శుద్ధి లేని కాంక్ష లేల?.

డా. కల్లూరి ఆనందరావు
08 Feb 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.................................................
ఎంపిక యెపుడైన స్థిరమైన బుద్ధితో
చేసుకొన్న నాడు చిత్తశాంతి!
తగని దాని కొరకు వగచిన ఫలమేమి?
లక్ష్య శుద్ధి లేని కాంక్ష లేల?.
