పంచి పెట్టువాడె పరమ గురువు!.

డా. కల్లూరి ఆనందరావు

06 Feb 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
........................................................
నేర్చుకొన్న చదువు యెంత గొప్పదయిన
దాచి యుంచుకొన్న తప్పు కాద?
వెలుగు దారి చూపు విలువైన చదువును
పంచి పెట్టువాడె పరమ గురువు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN