బ్రతుకు బ్రతుకు వాడు బల యుతుండు!.

డా. కల్లూరి ఆనందరావు

05 Feb 2026

జబ్బు లేని మనిషి జగతిలో కనరాడు!
అప్పు లేనివాడు అవని లేడు!
నిజము నిష్ఠురమని యెఱిగి దిగులు లేని
బ్రతుకు బ్రతుకు వాడు బల యుతుండు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN