పలకరింపు తోడ పరి సమాప్తి!.

డా. కల్లూరి ఆనందరావు
04 Feb 2026
ఎగసిన పెను మంట ఆగని వర్షాన
జల సమాధి యగుట యిలను జరుగు!
ఆగని పగ యెపుడు ఆత్మీయమగు ప్రేమ
పలకరింపు తోడ పరి సమాప్తి!.
పలకరింపు తోడ పరి సమాప్తి!.

డా. కల్లూరి ఆనందరావు
04 Feb 2026
ఎగసిన పెను మంట ఆగని వర్షాన
జల సమాధి యగుట యిలను జరుగు!
ఆగని పగ యెపుడు ఆత్మీయమగు ప్రేమ
పలకరింపు తోడ పరి సమాప్తి!.