సత్తువున్న వాడు యెత్తుకెదుగు!.

డా. కల్లూరి ఆనందరావు

03 Feb 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.............................................
నిర్ణయించిన పని నిర్ణీత కాలాన
సక్రమముగ చేయ సత్ఫలమ్ము!
రెప్పపాటులోన యేమరకను చేయు
సత్తువున్న వాడు యెత్తుకెదుగు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN