ఎంతటి హితులైన వేఱు పడరె!.

డా. కల్లూరి ఆనందరావు
03 Feb 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
............................................................
పలికిన యొక మాట పరిమళమ్ము లొలుక
పలికిన పదిమంది పరవశింత్రు!
మూతి బిగియబట్టి మోము ముడుచుకొన్న
ఎంతటి హితులైన వేఱు పడరె!.
