అష్ట భాగ్యాలు నిజమైన ఆనందానికి కొలమానం - పోప్
జోసెఫ్ అవినాష్
02 Feb 2026
యేసుక్రీస్తు బోధించిన అష్ట భాగ్యాలు మనకు నిజమైన ఆనందానికి కొలమానం అని పోప్ తెలిపారు.ప్రపంచం ధనం, అధికారంలో ఆనందాన్ని వెతుకుతుంటే,యేసుక్రీస్తు మాత్రం దైన్యం,వినయం,కరుణ, స్వచ్ఛమైన హృదయంలోనే సత్యమైన సంతోషం ఉందని బోధిస్తున్నారని,అష్టభాగ్యాలకు మన జీవితాన్ని కొత్తగా మలిచే శక్తి కలవని,బాధలు-పరీక్షల మధ్యలో కూడా దేవుని కృప మనకు ఆనందం ఇవ్వగలదని ఆదివారం తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
