పగలు పట్టుదలలు పాడి యౌన!.

డా. కల్లూరి ఆనందరావు
01 Feb 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...........................................................
పరువు పంతమందు పడుచు వారి కలలు
కఱకు చూపు పడిన కల్ల లౌను!.
నిండు జీవితాలు నేలపాలును జేయు
పగలు పట్టుదలలు పాడి యౌన!.
