పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారి మాట
.jpg)
క్రీస్తు జ్యోతులు మన పునీతులు
01 Feb 2026
“నిష్కపట సోదర భావం
వ్యక్తుల జన్మస్థలం,నివాసం,
ప్రాంతం, రంగు, భాష
తారతమ్యం లేకుండా,
దేవుని పోలికలో వారిని
గుర్తించడానికి, అభినందించడానికి
మరియు ప్రేమించడానికి
అనుమతిస్తుంది"
