మాట కలిపినపుడె మమత పెరుగు!

డా. కల్లూరి ఆనందరావు
31 Jan 2026
తెలుసు కొనుటకన్న తెలివైన పనిలేదు!
కలిసి యుండుటెపుడు కలిమి సుమ్ము!
మనసువిప్పినపుడె మనిషి చేరువయౌను!
మాట కలిపినపుడె మమత పెరుగు!
మాట కలిపినపుడె మమత పెరుగు!

డా. కల్లూరి ఆనందరావు
31 Jan 2026
తెలుసు కొనుటకన్న తెలివైన పనిలేదు!
కలిసి యుండుటెపుడు కలిమి సుమ్ము!
మనసువిప్పినపుడె మనిషి చేరువయౌను!
మాట కలిపినపుడె మమత పెరుగు!