ఆత్రుత గల పనులు అధమ మౌను!.

డా. కల్లూరి ఆనందరావు
30 Jan 2026
అర క్షణమ్ము ఆగి అవలోకనము జేసి
ముందుకు అడుగిడుట ఉత్తమంబు!
తడయక పని జేసి తారతమ్యము జూచు
ఆత్రుత గల పనులు అధమ మౌను!.
ఆత్రుత గల పనులు అధమ మౌను!.

డా. కల్లూరి ఆనందరావు
30 Jan 2026
అర క్షణమ్ము ఆగి అవలోకనము జేసి
ముందుకు అడుగిడుట ఉత్తమంబు!
తడయక పని జేసి తారతమ్యము జూచు
ఆత్రుత గల పనులు అధమ మౌను!.