గొప్ప కార్యమట్లు కోరి చేయి!.

డా. కల్లూరి ఆనందరావు
24 Jan 2026
సకల కార్యములకు సంసిద్ధతే దారి!
నిశ్చయమ్ములేక యేది కాదు!
చేయదలచు కొన్న చిన్న కార్యము కూడ
గొప్ప కార్యమట్లు కోరి చేయి!.
గొప్ప కార్యమట్లు కోరి చేయి!.

డా. కల్లూరి ఆనందరావు
24 Jan 2026
సకల కార్యములకు సంసిద్ధతే దారి!
నిశ్చయమ్ములేక యేది కాదు!
చేయదలచు కొన్న చిన్న కార్యము కూడ
గొప్ప కార్యమట్లు కోరి చేయి!.