రైతు కళ్ళలోన వెలుగు రేఖ!.

డా. కల్లూరి ఆనందరావు
23 Jan 2026
అవధి లేని శ్రమకు ఆర్జన కరువైన
భవిత అంధకార బంధురమ్ము!
విత్తు నాటినంత మొలకెత్తినప్పుడే
రైతు కళ్ళలోన వెలుగు రేఖ!.
రైతు కళ్ళలోన వెలుగు రేఖ!.

డా. కల్లూరి ఆనందరావు
23 Jan 2026
అవధి లేని శ్రమకు ఆర్జన కరువైన
భవిత అంధకార బంధురమ్ము!
విత్తు నాటినంత మొలకెత్తినప్పుడే
రైతు కళ్ళలోన వెలుగు రేఖ!.