వెల్లువయగు ప్రేమ పలుకరింపు!.

డా. కల్లూరి ఆనందరావు

21 Jan 2026

సహజమైన నవ్వు సాధనమ్మున రాదు!
నిర్మలమగు మనసు వెన్నెల యది!
అంతరంగమందు ఆత్మీయతున్నచో
వెల్లువయగు ప్రేమ పలుకరింపు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN