తగ్గితగ్గ గానె తలను యెత్తు!.

డా. కల్లూరి ఆనందరావు
05 Jan 2026
గడ్డిపోచ గరిమ గమనించు సోదరా!
సిగ్గుపడక యెపుడు టెక్కు జూపు!
గట్టివాన పడిన కాసేపు తలవొంచి
తగ్గితగ్గ గానె తలను యెత్తు!.
తగ్గితగ్గ గానె తలను యెత్తు!.

డా. కల్లూరి ఆనందరావు
05 Jan 2026
గడ్డిపోచ గరిమ గమనించు సోదరా!
సిగ్గుపడక యెపుడు టెక్కు జూపు!
గట్టివాన పడిన కాసేపు తలవొంచి
తగ్గితగ్గ గానె తలను యెత్తు!.