నేటి మంచిమాట

జోసెఫ్ అవినాష్
05 Jan 2026
దేవాలయంలో విగ్రహంలోకాక
నిరుపేదలలో బలహీనులలో
భగవంతుడిని దర్శించే వారంటే
దేవుడికి ఇష్టం
సాటి మనిషికి సాయం
చేయని వాడు
భగవంతుడిని బంగారుపూలతో
పూజించిన వ్యర్థమే.
నేటి మంచిమాట

జోసెఫ్ అవినాష్
05 Jan 2026
దేవాలయంలో విగ్రహంలోకాక
నిరుపేదలలో బలహీనులలో
భగవంతుడిని దర్శించే వారంటే
దేవుడికి ఇష్టం
సాటి మనిషికి సాయం
చేయని వాడు
భగవంతుడిని బంగారుపూలతో
పూజించిన వ్యర్థమే.