సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
05 Jan 2026
గొప్ప పేరు గల్గి కూరిమి కరువైన
జీవితమ్ము లోన చేదు మిగులు!
కుండపోత వాన కొండపైన పడిన
పంట పొలము కేమి ఫలితముండు!.
సూక్తులు (జ్ఞాన గ్రంథము)

డా. కల్లూరి ఆనందరావు
05 Jan 2026
గొప్ప పేరు గల్గి కూరిమి కరువైన
జీవితమ్ము లోన చేదు మిగులు!
కుండపోత వాన కొండపైన పడిన
పంట పొలము కేమి ఫలితముండు!.