నేటి మంచిమాట
జోసెఫ్ అవినాష్
04 Jan 2026
అడుగునున్న ఆకురాలినప్పుడు పైనున్న ఆకు నవ్వకూడదు, రేపటి వంతు తనదే మరి.