వేళ తప్పకుండ మేలు చేయి!.

డా. కల్లూరి ఆనందరావు
03 Jan 2026
మాట యిచ్చినపుడు మరచిపోవగ రాదు!
సాయపడుచు యెపుడు సణగ రాదు!
చేతనయిన మేలు చేతలలో చూపు!
వేళ తప్పకుండ మేలు చేయి!.
వేళ తప్పకుండ మేలు చేయి!.

డా. కల్లూరి ఆనందరావు
03 Jan 2026
మాట యిచ్చినపుడు మరచిపోవగ రాదు!
సాయపడుచు యెపుడు సణగ రాదు!
చేతనయిన మేలు చేతలలో చూపు!
వేళ తప్పకుండ మేలు చేయి!.