2026 నూతన సంవత్సర శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
31 Dec 2025
నవ్య దృక్పథమ్ము భవ్య మార్గ పథము
ప్రగతి చూపునట్టి ప్రబల కాంక్ష!
హెచ్చు తగ్గులనని హితవైన యోచనమ్
నవ్య మార్గమందు నడుపు గాక!.
2026 నూతన సంవత్సర శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
31 Dec 2025
నవ్య దృక్పథమ్ము భవ్య మార్గ పథము
ప్రగతి చూపునట్టి ప్రబల కాంక్ష!
హెచ్చు తగ్గులనని హితవైన యోచనమ్
నవ్య మార్గమందు నడుపు గాక!.