తృప్తి యున్న నాడె తొలగు సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
13 Dec 2025
కోర్కెలు బహు రీతి! తీరిన ప్రతిసారి
తీవ్ర రూపు దాల్చి తిరుగబెట్టు!
మనిషి మానవతను మంటగలుపు కోర్కె!
తృప్తి యున్న నాడె తొలగు సుమ్ము!.
తృప్తి యున్న నాడె తొలగు సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
13 Dec 2025
కోర్కెలు బహు రీతి! తీరిన ప్రతిసారి
తీవ్ర రూపు దాల్చి తిరుగబెట్టు!
మనిషి మానవతను మంటగలుపు కోర్కె!
తృప్తి యున్న నాడె తొలగు సుమ్ము!.