ప్రజల మెప్పుగొనుట విజయ పథము!.

డా. కల్లూరి ఆనందరావు
13 Dec 2025
పరుల గొప్పతనము ప్రతిభా విశేషమ్ము
మెచ్చు కొనుట యెంతొ మేటి గుణము!
స్వంత తెలివి వల్ల సాధించిన గరిమ
ప్రజల మెప్పుగొనుట విజయ పథము!.
ప్రజల మెప్పుగొనుట విజయ పథము!.

డా. కల్లూరి ఆనందరావు
13 Dec 2025
పరుల గొప్పతనము ప్రతిభా విశేషమ్ము
మెచ్చు కొనుట యెంతొ మేటి గుణము!
స్వంత తెలివి వల్ల సాధించిన గరిమ
ప్రజల మెప్పుగొనుట విజయ పథము!.