కృషిని సల్పువాడు వృద్ధి చెందు!.

డా. కల్లూరి ఆనందరావు
05 Dec 2025
దేని పట్ల కూడ యెటువంటి ఆసక్తి
లేని వాని వలన యేమి ఫలము?
ప్రతి క్షణమ్ము యొక్క ప్రాధాన్యత నెఱిగి
కృషిని సల్పువాడు వృద్ధి చెందు!.
కృషిని సల్పువాడు వృద్ధి చెందు!.

డా. కల్లూరి ఆనందరావు
05 Dec 2025
దేని పట్ల కూడ యెటువంటి ఆసక్తి
లేని వాని వలన యేమి ఫలము?
ప్రతి క్షణమ్ము యొక్క ప్రాధాన్యత నెఱిగి
కృషిని సల్పువాడు వృద్ధి చెందు!.