"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
05 Dec 2025
ప్రభూ వరా! నేడే నే స్వాస్థ్యుడ కావలెనన్నా ,
మీ ముందటి పచ్చటి గరిక పరకలు మూడు చాలవో ?
మీ చేతితో ఇసుక రేణువులే రెండు రాల్చిన చాలదో ?
లేకుంటే నీ నోటి మాటొక్కటి యది చాలదా స్వామీ!
(మత్తయి 9:27-31)
