క్రీస్తు జయంతి జూబిలీ వాక్కు

Father B.INNA

05 Dec 2025

"మనము విశ్వాస పాత్రులై జీవించాలి.విశ్వాస పాత్రులైన స్నేహితులుగా ఉండాలి.ఒకరి భారములను మరొకరు ప్రేమతో సహించాలి.నిరీక్షణ యాత్రికులు,విశ్వాస పాత్రులై జీవించుట ద్వారా పెక్కుమంది ఆప్తులను సంపాదించుకుంటారు.మనకు ఆప్తులు ఎవ్వరూ లేరంటే,మనమెంత విశ్వాస పాత్రులంగా ఉన్నామో ఆలోచించాలి లేదా మనమెందుకు విశ్వాసపాత్రులముగా ఉండలేకపోయామో ఆలోచించాలి! మనకు ఆప్తులు లేరని, మనం ఎవ్వరితో ఆత్మీయంగా లేకపోతే, మన భారాన్ని మనమే పెంచుకుంటున్నాము"

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN