విశ్వ శ్రీసభ సత్యోపదేశం

ఫాదర్ గాలి.జాన్ బాస్కో
05 Dec 2025
42. సామాజిక మాధ్యమాలను
ఉపయోగించడంలో మనిషి
ఎలాంటి భాద్యత కలిగియున్నాడు?
సామాజిక మాధ్యమాలు ఒక వ్యక్తిని ఏకతాటిపై తీసుకురాగలదు మరియు ఒంటరి వాడిని చేయగలదు. మానవులు ఈ మాధ్యమాల ద్వారా ఇతరులకు మెరుగైన సమాచారం అందించడానికి,వారిని సుసంపన్నం చేయడానికి మరియు వారిలో మంచిని ప్రేరేపించడానికి,చెడుకు ఆకర్షించడానికి తోడ్పడుతున్నాయి.ఇవి అనేక రకాలుగా, మానవులతో సంబాషించుటకు ఉపయోగపడుతున్నాయి. మనందరికీ ఒక భాద్యత వుంది:ఈ మాధ్యమాల ద్వారా సత్యాన్ని వెదకాలి,ప్రేమతో పొరుగువారిపట్ల బాధ్యత కలిగియుండాలి,ఇతరులను సన్మార్గంలో నడిపించగలగాలి.
