సద్గతి కలిగించు పద్థతౌను!.

డా. కల్లూరి ఆనందరావు
04 Dec 2025
పరుగు పందెమందు మెరుగైన వేగమ్ము
విజయమందజేయు విద్యయౌను!
బ్రతుకు పయనమందు ప్రవిమల యత్నమ్ము
సద్గతి కలిగించు పద్థతౌను!.
సద్గతి కలిగించు పద్థతౌను!.

డా. కల్లూరి ఆనందరావు
04 Dec 2025
పరుగు పందెమందు మెరుగైన వేగమ్ము
విజయమందజేయు విద్యయౌను!
బ్రతుకు పయనమందు ప్రవిమల యత్నమ్ము
సద్గతి కలిగించు పద్థతౌను!.