పునీతుల నోట- క్రిస్మస్ మాట

జోసెఫ్ అవినాష్

04 Dec 2025

సర్వమును సృష్టించిన
సృష్టికర్తయైన దేవుడు తన
ప్రేమతో సృజించిన దేనిని
నాశనం చేయాలని కోరుకోడు.
తనను మర్చిపోకుండా
హెచ్చరికలు చేస్తుంటాడు.
దేవుడు మనకొసగిన
ప్రియమైన హెచ్చరిక
ప్రభువైన క్రీస్తు.
ఆ ప్రియుని జన్మదినమే క్రిస్మస్.
- పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN