విశ్వ శ్రీసభ సత్యోపదేశము

ఫాదర్ గాలి జాన్ బాస్కో

04 Dec 2025

44.
బైబులులోని ఆదికాండం-"ఆరు రోజుల్లో సృష్టి జరిగింది" అని చెప్పడానికి కారణమేమిటి?

దేవుడు లోకాన్ని ఆరు రోజుల్లో సృష్టించి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నారని చెప్పడం- సంకేత ప్రాయమైన వ్యక్తీకరణ. దీని వలన దేవుడు కావించిన సృష్టి ఎంత మంచిదో, ఎంత మనోహరమైనదో,ఎంత విజ్ఞతతో ఎంత క్రమబద్దముగా చేయబదినదో వెల్లడవుతుంది.(CCC 337-342)

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN