చాటి చెప్పువాడు మేటి మనిషి!.

డా. కల్లూరి ఆనందరావు
03 Dec 2025
చిలువలు పలువలుగ పలు వదంతులనల్లి
వ్యాప్తి చేయు వాడు వక్ర భాషి!
సంఘ వృద్ధి గోరి సంస్కార భావాలు
చాటి చెప్పువాడు మేటి మనిషి!.
చాటి చెప్పువాడు మేటి మనిషి!.

డా. కల్లూరి ఆనందరావు
03 Dec 2025
చిలువలు పలువలుగ పలు వదంతులనల్లి
వ్యాప్తి చేయు వాడు వక్ర భాషి!
సంఘ వృద్ధి గోరి సంస్కార భావాలు
చాటి చెప్పువాడు మేటి మనిషి!.