దిద్దుకొనగ లేని బ్రతుకు నిచ్చు!.

డా. కల్లూరి ఆనందరావు
21 Nov 2025
నిర్ణయమ్ము నందు నిర్దుష్టతయె లేని
పనులు జీవితాన ఫలమునిడవు!
వేగిరముగ చేయు వైకల్య కార్యమ్ము
దిద్దుకొనగ లేని బ్రతుకు నిచ్చు!.
దిద్దుకొనగ లేని బ్రతుకు నిచ్చు!.

డా. కల్లూరి ఆనందరావు
21 Nov 2025
నిర్ణయమ్ము నందు నిర్దుష్టతయె లేని
పనులు జీవితాన ఫలమునిడవు!
వేగిరముగ చేయు వైకల్య కార్యమ్ము
దిద్దుకొనగ లేని బ్రతుకు నిచ్చు!.