"నేటి వాక్పఠనం -కవన ధ్యానం "

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు

21 Nov 2025

కం:
దేవా! నీవు సజీవపు
దేవుడ వౌరా మృతాళి తిరగం గలదే?
నీవే జీవము కాగా
ఏ విధి మృత్యువు చరించు నేసూ నీతో

భావం : ప్రభూ! సజీవుల దేవుడవు నీవే ,మృతువు నీ కట్టెదుట నిలవ జాలదు కదా! నీదృష్టిలో అందరూ సజీవులే , మృతులకు తావెక్కడిదీ? ఒక వేళ మృతులైనా నిను చూడగ జీవ కళావిలాసులై నర్తించరో?
(లూకా 20:27-40)

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN