మానవీయులెపుడు ఘనులు సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
08 Nov 2025
లక్షలు గలవాడు ఆశను విడనాడి
బ్రతికిన సమయాలు పరిమితమ్మె!
ఆశల వలనుండి ఆకాంక్ష బడిచేరు
మానవీయులెపుడు ఘనులు సుమ్ము!.
మానవీయులెపుడు ఘనులు సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
08 Nov 2025
లక్షలు గలవాడు ఆశను విడనాడి
బ్రతికిన సమయాలు పరిమితమ్మె!
ఆశల వలనుండి ఆకాంక్ష బడిచేరు
మానవీయులెపుడు ఘనులు సుమ్ము!.