సకలము సమయానికందు సఖుడ!.

డా. కల్లూరి ఆనందరావు
07 Nov 2025
వేగిర పడినంత ఏది త్వరితముగ
చేతికందబోదు! యెదురు చూడు!
ఓపిక గలవాడు వోడుట జరుగునా?
సకలము సమయానికందు సఖుడ!.
సకలము సమయానికందు సఖుడ!.

డా. కల్లూరి ఆనందరావు
07 Nov 2025
వేగిర పడినంత ఏది త్వరితముగ
చేతికందబోదు! యెదురు చూడు!
ఓపిక గలవాడు వోడుట జరుగునా?
సకలము సమయానికందు సఖుడ!.