"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు

07 Nov 2025

తే.గీ:
లౌకిక శ్రీని దైవ విలాస నిధిని
రెంటినిన్ సమ వేదికన్ అంట లేరు
ఎన్ను కొను డేయొకటి నేని యిజ్జగాన
మేల్మి యానంద సింధువే మీదె యౌను

భావం :
ఐహికం - లౌకికం రెంటిలో ఒకటి మానసికం.మరొకటి భౌతికం.దైవ నిధి ,మానవీయ నిధి.రెండూ భిన్నమైనవి. రెంటిలో ఒక్క దాన్నే మీరు స్విక్కరించగలరు.రెంటీనీ ఒక్కసారిగా సేవించ లేరు.పారలౌకికం ఎల్లప్పుడూ ఉండెది శాశ్వతం.దాన్నే ఆహ్వానిస్తే ఆ నిత్యానందం మీదేగా !
(లూకా.16:9-15)

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN