పునీత ఆల్బర్టు వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
04 Nov 2025
విశ్వాసం నశించిపోతే జీవితం
యాతనల మయం అవుతుంది.
ప్రేమాభి మానాలు అడుగంటుతాయి.
స్వార్ధం, పిసినారితనం పేరుకుపోతాయి.
భక్తి, శ్రద్ధ, విశ్వాసం లేకుంటే
జీవించి సాధించకలిగేది
ఏమీ ఉండదు.
