చేసెడి మనుజాళి చేరబోకు!.

డా. కల్లూరి ఆనందరావు
03 Nov 2025
వేటగాని వోలె వెన్నాడి వేటాడు
క్రూర లక్షణమ్ము కొందరాట!
మాటల శరములతొ మనుషుల పై దాడి
చేసెడి మనుజాళి చేరబోకు!.
చేసెడి మనుజాళి చేరబోకు!.

డా. కల్లూరి ఆనందరావు
03 Nov 2025
వేటగాని వోలె వెన్నాడి వేటాడు
క్రూర లక్షణమ్ము కొందరాట!
మాటల శరములతొ మనుషుల పై దాడి
చేసెడి మనుజాళి చేరబోకు!.