పునీత విన్సెంటు దె పౌలు మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
02 Nov 2025
అది ఎంత గొప్ప కార్యమైనప్పటికి
దానిని ఒక వ్యక్తి ద్వారా
ప్రభువు నెరవేర్చుతారు.
ఆ వ్యక్తి అభిప్రాయాలకు
సంతృప్తికి అవి నచ్చకపోవచ్చు.
కాని అతడు నిండు నమ్రతతో
దైవ హస్తంలో ఒక పనిముట్టుగా
వాడుకొను సాధనంగా మారతాడు.
పునీత విన్సెంటు దె పౌలు
