నావగ దరి జేర్చు నమ్ము సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
02 Nov 2025
గుడ్డి నమ్మకమ్ము గోతిలో పడవేయు!
వివరములు తెలుసుక వెంట నడువు!
నీదు జీవితాన నీపైన నమ్మకమ్
నావగ దరి జేర్చు నమ్ము సుమ్ము!.
నావగ దరి జేర్చు నమ్ము సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
02 Nov 2025
గుడ్డి నమ్మకమ్ము గోతిలో పడవేయు!
వివరములు తెలుసుక వెంట నడువు!
నీదు జీవితాన నీపైన నమ్మకమ్
నావగ దరి జేర్చు నమ్ము సుమ్ము!.