ఏక దీక్ష తోడ సాగ వలయు!.

డా. కల్లూరి ఆనందరావు
09 Oct 2025
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
................................................................. ..
మొదటి వారమనుచు మురిసి పోయెడి వారు
మందగించినంత మరల వెనుకె!
మొదలు పెట్టిన పని ముగియు నంత వరకు
ఏక దీక్ష తోడ సాగ వలయు!.