"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు

09 Oct 2025

ఉః దెయ్యము వల్ల దెయ్యమును
దింతురె మానస రోగి మాటలో 
     కయ్యము కాదు కావలయు
కార్యము ముఖ్యము చింత చేయరో ?
     నెయ్యముతో మదూక్తులు గణించరొ ?
మూఢత ముఖ్య మందురో ?
     వెయ్యరొ నోటి తాళములు వేల
యబద్ధపు మాట లేటికిన్

ప్రజల్లో ప్రభు శక్తిపై  యూదులు దుష్ప్రచారం చేయాలి.వారి ప్రాబల్యానికి అడ్డు లేకుండా చేసుకోవాలి.అందుకే బయెల్జెబూలు వల్లనే దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు అనే వదంతుల్ని లేపారు.ప్రభువుపై కుయుక్తులు మొదలయ్యాయి. ఈ అబద్దాల్ని నమ్మొద్దని ప్రభువు వారికి మరో ఉపమానం చెప్పి వివరించాడు.
(లూకా 11:15-26)

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN