పదిలపరచు కొనుట బాధ్యతౌను!.

డా. కల్లూరి ఆనందరావు

08 Oct 2025

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.............................................................

మనసుగెలుచుకొనుటమామూలువిషయమా
నమ్మిక గల చోటె సాధ్యమౌను!
విశ్వసించు నపుడు విరబూయు ప్రేమను
పదిలపరచు కొనుట బాధ్యతౌను!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN