చిన్మయ మగు బొమ్మ చెట్టు యిచ్చు!.

డా. కల్లూరి ఆనందరావు
07 Oct 2025
కలిసి రాని పనులు కడివెడు ఉండొచ్చు!
కార్య సాధనమ్ము ఆగినట్ల?
గొడ్డలి గురి పెట్టి గుండె చీల్చిన గాని
చిన్మయ మగు బొమ్మ చెట్టు యిచ్చు!.
చిన్మయ మగు బొమ్మ చెట్టు యిచ్చు!.
డా. కల్లూరి ఆనందరావు
07 Oct 2025
కలిసి రాని పనులు కడివెడు ఉండొచ్చు!
కార్య సాధనమ్ము ఆగినట్ల?
గొడ్డలి గురి పెట్టి గుండె చీల్చిన గాని
చిన్మయ మగు బొమ్మ చెట్టు యిచ్చు!.