ఓపిక యొక దిటవు! వొదులుకోకు!.

డా. కల్లూరి ఆనందరావు
06 Oct 2025
ఒక్క నిర్ణయమ్ము! ఒక్కటే మార్గమ్ము!
ఒక్క లోచనమ్ము! యోచనమ్ము!
ఒక వొరవడి యున్న సకలమ్ము సరళమ్మె!
ఓపిక యొక దిటవు! వొదులుకోకు!.
ఓపిక యొక దిటవు! వొదులుకోకు!.
డా. కల్లూరి ఆనందరావు
06 Oct 2025
ఒక్క నిర్ణయమ్ము! ఒక్కటే మార్గమ్ము!
ఒక్క లోచనమ్ము! యోచనమ్ము!
ఒక వొరవడి యున్న సకలమ్ము సరళమ్మె!
ఓపిక యొక దిటవు! వొదులుకోకు!.